APPSC Group 2 Prelims Test Series (300 + Tests)

Description

Merit Spectrum APPSC Group-II Complete Prelims Test Series
మెరిట్ స్పెక్ట్రమ్ ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ పూర్తి టెస్ట్ సిరీస్

  1. All five subjects: Indian History, Geography, Indian Society, Mental Ability and Current Affairs, with a day-wise study plan.
    ఐదు సబ్జెక్టులు: భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, మానసిక సామర్థ్యం, వర్తమాన అంశాలకు రోజువారీ అధ్యయన ప్రణాళిక.

  2. 300 + scheduled tests and quizzes with questions and detailed solutions in English and Telugu.
    300 + పరీక్షలు, క్విజ్‌లు: ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో అందిస్తాం.

  3. Topic tests and revision: Study a topic today and take a 30-question test tomorrow. Seven days after your first submission, a fresh revision test opens.
    అంశాలవారీ పరీక్షలు, పునశ్చరణ: ఈ రోజు చదివిన అంశంపై రేపు 30 ప్రశ్నల పరీక్ష రాయండి. మొదటి పరీక్షను సమర్పించిన ఏడు రోజుల తర్వాత కొత్త ప్రశ్నలతో పునశ్చరణ పరీక్ష అందుబాటులోకి వస్తుంది.

  4. Exam practice: The series includes daily Current Affairs quizzes, 75-question weekly tests, 10 sectional tests and 5 full-length grand tests of 150 questions each.
    పరీక్ష సాధన: రోజువారీ వర్తమాన అంశాల క్విజ్‌లు, 75 ప్రశ్నల వారాంతపు పరీక్షలు, 10 సబ్జెక్టువారీ పరీక్షలు, ఒక్కోటి 150 ప్రశ్నలతో 5 గ్రాండ్ టెస్టులు ఉంటాయి.

  5. Free samples: Try the first two tests in each subject and explore the bilingual sample study material.
    ఉచిత నమూనాలు: ప్రతి సబ్జెక్టులో మొదటి రెండు పరీక్షలు ఉచితంగా రాయవచ్చు. నమూనా స్టడీ మెటీరియల్ కూడా రెండు భాషల్లో అందుబాటులో ఉంటుంది.

IVC Test 01

APPSC Group 2 Prelims Test Series (300 + Tests)

₹999₹1,99951% off
Have a coupon?